చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి

61చూసినవారు
చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం కునూరు గ్రామానికి చెందిన యాట కొమరమ్మ(70) అనే వృద్ధురాలిపై మతిస్థిమితం లేని వ్యక్తి దాడి చేయడంతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. పోలీసుల వివరాలు ప్రకారం ప్రదీప్ అనే మతిస్థిమితం లేని వ్యక్తి కూనూరులో సంచరిస్తున్నాడు. అయితే కొమరమ్మ అనే వృద్ధురాలిపై దాడి చేయగా ఆమె ఎంజీఎంకు తరలించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్