ఆర్థిక సహాయం అందజేత

73చూసినవారు
ఆర్థిక సహాయం అందజేత
హనుమకొండ జిల్లా వేలేరు మండల క్రీంద్రానికి చెందిన మహమ్మద్ బిపాషా కుమారుడు సాజిద్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. గురువారం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ వారి నివాసానికి వెళ్లి సాజిద్ ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు రూ: 5000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్