కాంగ్రెస్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

74చూసినవారు
కాంగ్రెస్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నీల శ్రీధర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్