గురువులు జీవితాన్ని ఇస్తారు: ఎంపీ

74చూసినవారు
గురువులు జీవితాన్ని ఇస్తారు: ఎంపీ
తల్లిదండ్రులు జన్మనిస్తే. గురువులు జీవితాన్నిస్తారని వరంగల్ పార్లమెంట్ సభ్యరాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. ఉర్సుగుట్ట ఆకుతోట కన్వెన్షన్ లో గురువారం వరంగల్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమానికి వరంగల్ ఎంపి డా. కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సమాజంలో గురువులపాత్ర ఉన్నతమైనదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్