విద్యార్థులకు ముఖ్య గమనిక

59చూసినవారు
విద్యార్థులకు ముఖ్య గమనిక
కేయూ దూరవిద్య కేంద్రం ఎంఎస్ డబ్యూ చివరి సంవత్సరం పరీక్షలు ఆగస్టు 17 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షల నియంత్రణ అధికారి నర్సింహ చారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 17నుంచి సెప్టెంబర్ 4వరకు పరీక్షలు ఉంటాయన్నారు. విద్యార్థులు ఇట్టి విషయాన్ని గమనించి పరీక్షలకు హాజరు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్