ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

54చూసినవారు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. ఆదివారం ఉదయం నుంచి పలుచోట్ల భారీ వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్