ఆర్టీసీ కార్గో ఏజెంట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

53చూసినవారు
ఆర్టీసీ కార్గో ఏజెంట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆర్టీసీ లాజిస్టిక్ కార్గో లో ఏజెంట్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు రీజియన్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రామయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు రూ: 1, 000 డిడి చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 91542 98760 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్