జంగా రాఘవరెడ్డికి ఆహ్వానం అందజేత

73చూసినవారు
జంగా రాఘవరెడ్డికి ఆహ్వానం అందజేత
హనుమకొండ జిల్లా వేలేరు మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ మరియు నాయకులు తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ ఆయిల్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈనెల 12న వేలేరులో నిర్వహించే పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రావాల్సిందిగా ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్