ముఖ్యమంత్రితో సమావేశమైన కడియం

54చూసినవారు
ముఖ్యమంత్రితో సమావేశమైన కడియం
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరియు ఎంపీ కావ్య తమ కుటుంబ సమేతంగా ఢిల్లీలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులను మరియు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్సిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారితో పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్