ఎంపీ కావ్యాను సన్మానించిన నాయకులు

56చూసినవారు
ఎంపీ కావ్యాను సన్మానించిన నాయకులు
జాతీయ సఫాయి కర్మ చారి సంఘం జాతీయ అధ్యక్షులు అమిత్ కుమార్ మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో శుక్రవారం వరంగల్ ఎంపీ కడియం కావ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. అత్యధిక మెజారిటీతో మొదటిసారి ఎంపీగా ఎన్నికైన ఆమెకు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటాన్ని అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్