జంగాతో సమావేశమైన నాయకులు

63చూసినవారు
జంగాతో సమావేశమైన నాయకులు
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు తెలంగాణ స్టేట్ ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అయినా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తనపై నమ్మకంతో ఈ పదవి బాధ్యతలు అప్పగించినందుకు నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్