జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గురువారం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రితాంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పలు విషయాలపై చర్చించారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణము ఆమోదించడానికి హర్షిస్తూ సంబరాలు జరుపుకున్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసిన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.