జఫర్గడ్ లో 'మన్ కీ బాత్' కార్యక్రమం

70చూసినవారు
జఫర్గడ్ లో 'మన్ కీ బాత్' కార్యక్రమం
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం తిమ్మంపేట గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు కోరుకోట్ల నగేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం 'మన్ కీ బాత్' కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సందేశాన్ని వీక్షించారు. 10 సంవత్సరాలుగా బీజేపీ చేసిన అభివృద్ధి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఇక ముందు చేయబోయే అభివృద్ధి పనులను శ్రద్ధగా విన్నారు.

సంబంధిత పోస్ట్