అంతిమయాత్రలో పాల్గొన్న ఎన్ఎస్యూఐ జాఫర్గఢ్ మండల అధ్యక్షులు సందీప్

53చూసినవారు
అంతిమయాత్రలో పాల్గొన్న ఎన్ఎస్యూఐ జాఫర్గఢ్ మండల అధ్యక్షులు సందీప్
జాఫర్గఢ్ మండలం ఉప్పుగల్ గ్రామంలో మంగళవారం జాఫర్ గఢ్ మండల ఎన్ఎస్యూఐ అధ్యక్షులు ఎడ్ల సందీప్ అరూరి రమేష్ తల్లి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. వర్థన్నపేట మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ తల్లి వెంకటమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి అంతిమ యాత్రలో పాల్గొని నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ నాయకులు ఎడ్ల రజినీకాంత్, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్