క్రీడాకారులు సద్వినియోగం చేసుకోండి

51చూసినవారు
క్రీడాకారులు సద్వినియోగం చేసుకోండి
ఉమ్మడి వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జులై 1న జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు శనివారం ఒక ప్రకటన తెలిపారు అండర్ 8, 10, 11 విభాగంలో పోటీలో ఉంటాయన్నారు. జులై 1న స్టేడియంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9866564422 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్