ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధమే: కడియం శ్రీహరి

82చూసినవారు
ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధమే: కడియం శ్రీహరి
కోర్టులంటే తనకు అపారమైన గౌరవం ఉన్నదని.. కోర్టు తీర్పుకు అనుగుణంగా రాజీనామా చేయాల్సి వస్తే తప్పకుండా చేస్తానని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించిందే బిఆర్ఎస్ అని, ఉప ఎన్నికలు వస్తే టిఆర్ఎస్ కు డిపాజిట్ రాదని కడియం శ్రీహరి అన్నారు.

సంబంధిత పోస్ట్