ప్రజలకు నిజాయితీగా సేవలందిస్తా

52చూసినవారు
ప్రజలకు నిజాయితీగా సేవలందిస్తా
ప్రజలకు నిజాయితీగా సేవలందిస్తానని రఘునాథపల్లి మండల తాహసిల్దార్ యుగేందర్ అన్నారు. మండలంలోని మహదేవ స్వామి ఆలయాన్ని తాహసిల్దార్ యుగేందర్ బుధవారం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనను పలువురు సత్కరించారు. మండలంలో ప్రజలు ఏ సమస్య ఉన్న నేరుగా వచ్చి తనను కలవవచ్చన్నారు. ప్రజలకు నిత్యం అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారమే దిశగా ముందుకు వెళ్తానన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్