ధర్మసాగర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల పండుగను ధర్మసాగర్ గౌడ సంఘం అధ్యక్షులు దంతూరి చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున ఘనంగా జరిగింది. ధర్మసాగర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ వనం బోనాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌడ సంఘం కుటుంబ సభ్యులు,గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.