విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలి

50చూసినవారు
విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలి
కేయూ పరిధిలో బిపిఈడి నాలుగో సెమిస్టర్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మెరకు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ రాధిక ప్రకటనలో తెలిపారు. ఈనెల 29 నుంచి జూలై 6వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి పరీక్షలకు హాజరు కావాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్