వరంగల్: వేసవి నీటిఎద్దడి నివారణ, ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష

56చూసినవారు
వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం ఎంపీడీవోలతో నిర్వహించిన వేసవి నీటి ఎద్దడి నివారణ, ఇందిరమ్మ ఇండ్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య శారద సమీక్షించారు. పెరుగుతున్న ఎండ తీవ్రతకు గ్రామాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, చలి వేంద్రాల్లో శుభ్రత పాటించాలని సూచించారు. రానున్న రోజుల్లో ఏప్రిల్ 30 నుంచి మే 31 వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున భూగర్భ జలాలు ఇంకిపోయే సమస్య ఉందన్నారు.

సంబంధిత పోస్ట్