జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

60చూసినవారు
జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు బుధవారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా నోడల్ అధికారి మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు అమెజాన్ లాగిస్టిక్స్ సర్వీసెస్ లో 82 ఉద్యోగాల కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ములుగు రోడ్డులోని ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 9848895937 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్