అధికారులను సత్కరించిన కలెక్టర్

81చూసినవారు
అధికారులను సత్కరించిన కలెక్టర్
జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలానికి చెందిన పలువురు అధికారులను జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాష శుక్రవారం సన్మానించారు. మండలంలో మొత్తం పంతొమ్మిది ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టగా సకాలంలో 100% పనులు పూర్తి చేసినందుకుగాను కలెక్టర్ వారిని అభినందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్