ట్రాక్టర్ బ్యాటరీ చోరీ

71చూసినవారు
ట్రాక్టర్ బ్యాటరీ చోరీ
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ గ్రామంలో ట్రాక్టర్ బ్యాటరీని గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. గ్రామానికి చెందిన వెంకటేష్ రోజు మాదిరిగానే తన ట్రాక్టర్లు ఇంటి ముందు నిలిపారు. మంగళవారం ఉదయం లేచి చూసేసరికి ట్రాక్టర్ బ్యాటరీ కనిపించలేదు. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్