దాడి కేసులో ఇద్దరి అరెస్టు

83చూసినవారు
దాడి కేసులో ఇద్దరి అరెస్టు
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం వెల్దిలో జరిగిన ఘర్షణ కేసులో ఇద్దరిని మంగళవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఎస్ఐ వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చిలముల రమణకర్ స్థలం విషయంలో పక్కింటి వారితో ఘర్షణకు దిగి వారిని కొట్టారు. కేసులో నిందితులైన రమణకర్ అతని కుమారుడు తరుణ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించామని వివరించారు.

ట్యాగ్స్ :