యూనివర్సిటీలో ఘర్షణకు పాల్పడిన విద్యార్థులపై చర్యలు తీసుకొని శాంతియుత వాతావరణం నెలకొల్పాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డీ తిరుపతి, విద్యార్థి సంఘం నేత బోస్క నాగరాజు కేయూలో శనివారం వీసీ ప్రతాపరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.