గుండ్లసాగరం గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు రేకుల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలేర్ మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వంగ అరవింద్ మాజీ ఎంపీటీసీ టేకుల ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.