వారి కుటుంబానికి అండగా ఉంటాం

83చూసినవారు
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం రాఘవాపూర్ గ్రామంలో గాదపాక కృష్ణయ్య సోమవారం అనారోగ్యంతో మరణించారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్