వరి పంట కోతల సమయం ఆసన్నమైంది. వరి కోతల మిషన్ కొనాలనుకునేవారికి మహీంద్రా కంపెనీ వారు పెద్ద మొత్తం డబ్బును ఆదాచేసుకునే ఆఫర్లను ప్రకటించారు.మహీంద్రా అర్జున్ నోవో ప్రత్యేక CRDE ఫీచర్లతో పాటు గంటకు 1.5లీటర్లు డీజిల్ ఆదా చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది.ఈ సీజన్ లో ప్రత్యేకమైన ఆఫర్ కింద మహీంద్రా 755 4WD మరియు KS గ్రీన్ గోల్డ్ బాక్స్ విలువ రూ. 31,49,999 లకే అందిస్తున్నారు.ఫైనాన్స్ సౌకర్యంతో పాటు ఎక్స్చేంజ్ అవకాశమే కాకుండా తక్షణమే డెలివరీ కలదు.మరిన్ని వివరాలకు కరీంనగర్ 6305957317
నిజామాబాద్ & కామారెడ్డి 9704856835, వరంగల్ 9676133850, ఆదిలాబాద్& మంచిర్యాల 8978238954, సిద్దిపేట 9949048784 నంబర్లను సంప్రదించండి..