వరంగల్ ప్రజావాణిలో 104 దరఖాస్తులు

51చూసినవారు
వరంగల్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్ఓ, ఆర్డీవోలు, డిఆర్డిఓ, జెడ్పీ సీఈవో పాల్గొని ప్రజల సమస్యల పైన వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం దరఖాస్తులు 104 రాగా వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తూ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.

సంబంధిత పోస్ట్