19 మంది వాహనదారులకు జరిమాన

70చూసినవారు
19 మంది వాహనదారులకు జరిమాన
19 మంది వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసులో వరంగల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గుర్రపు వీరస్వామి జరిమానా విధించినట్లు వరంగల్ ట్రాఫిక్ సీఐ రామకృష్ణ గురువారం రాత్రి తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డ 19 మందికి రూ. 24వేల జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన వాహనదారునికి రూ. 1, 500 జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్