74 మంది మందుబాబులకు జరిమానా

66చూసినవారు
వరంగల్ నగరంలో మద్యం తాగి వాహనం నడిపిన కేసులో 74 మంది వాహనదారులకు వరంగల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గుర్రపు వీరస్వామి రూ. లక్షా ఏడువేల జరిమానా విధించినట్లు వరంగల్ ట్రాఫిక్ సీఐ రామకృష్ణ సోమవారం రాత్రి తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన 23 మందికి మెజిస్ట్రేట్ రూ. 25 వేలు జరిమానాను విధించారని సీఐ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్