కాశిబుగ్గలో వ్యాపారి ఆత్మహత్య

69చూసినవారు
కాశిబుగ్గలో వ్యాపారి ఆత్మహత్య
వరంగల్ కరీమాబాద్ కు చెందిన శ్రీలక్ష్మీ ట్రేడింగ్ కంపెనీ యజమాని రాజేందర్ (50) కొంతకాలంగా కాశిబుగ్గ సొసైటీ కాలనీలో నివాసముంటున్నారు. భార్య కల్పనతో మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో ఆమె కొన్ని నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. కుమారులు ఇద్దరు హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారు. రాజేందర్ ఒంటిరిగా ఉంటున్నాడు. వ్యాపారంలో ఏర్పడ్డ ఆర్థిక సమస్యల కారణంగా మనస్థాపం చెంది బుధవారం ఇంట్లో ఉరివేసుకుని చనిపోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్