ఆర్చరీలో రాణిస్తున్న పది సంవత్సరాల బాలుడు

55చూసినవారు
వరంగల్ ఎంహెచ్ నగర్ కు చెందిన పెరుమాండ్ల విద్య రాకేష్ కుమారుడు నిర్వంత్ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు.
మొదటి నుండి ఆర్చరీ పట్ల ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు స్థానిక కోచ్ రాజు వద్ద శిక్షణకు పంపారు. మొదటిసారి పోటీల్లో పాల్గొన్న నిర్వాంత్ జిల్లా స్థాయిలో బంగారు పథకాన్ని గెలుచుకున్న ట్లు గురువారం తల్లిదండ్రులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్