వరంగల్: అంబులెన్స్, ఆర్టీసీ బస్సు ఢీ.. పలువురికి గాయాలు

50చూసినవారు
వరంగల్: అంబులెన్స్, ఆర్టీసీ బస్సు ఢీ.. పలువురికి గాయాలు
వరంగల్ వెంకట్రామ జంక్షన్ సమీపంలో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏసీ అంబులెన్స్, ఆర్టీసీ బస్సు ఒకదాన్ని ఒకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. పలువురికి గాయాలు కాగా వారిని స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. ఘటన స్థలానికి మిల్స్ కాలనీ పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్