ఆర్ధిక ఇబ్బందులతో అశోక్ మిస్సింగ్

80చూసినవారు
ఆర్ధిక ఇబ్బందులతో అశోక్ మిస్సింగ్
వరంగల్ శంభునిపేట ఎంఎంనగర్ కు చెందిన బొమ్మిశెట్టి అశోక్ ఆర్ధిక ఇబ్బందులు తాళలేక జులై 4న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. కూలీ పని చేసి జీవనం సాగిస్తున్న ఆయనకు మూడేళ్ల క్రితం వివాహం కాగా భార్య మౌనిక, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మిల్స్ కాలనీ సీఐ మల్లయ్య మంగళవారం తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్