అజంజాహి కార్మిక నూతన భవనం కోసం లక్ష సంతకాల సేకరణ

83చూసినవారు
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ ఆజంజాహి మిల్ కార్మిక భవన స్థలాన్ని బడ వ్యాపారవేత్త కు కట్టబెట్టాలని చూస్తున్నాడని బిజెపి రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆరోపించారు. శుక్రవారం వరంగల్ ఆజం జాహి మిల్లు కార్మిక నూతన భవనాన్ని నిర్మించాలని బిజెపి ఆధ్వర్యంలో లక్ష సంతకాల సేకరణ చేపట్టారు. కార్మికులు పైసా పైసా కూడబెట్టుకొని 1972లో స్థలాన్ని కొనుగోలు చేశారని, మంత్రి సురేఖ భర్త కాసం నమశ్శివాయ కు ఇచ్చారన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్