శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా చంద్రమోహన్ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గ
బీజేపీ నాయకులు గంట రవికుమార్ నివాళి అర్పించారు. కార్యక్రమంలో తూర్పు ఐటీ, సోషల్ మీడియా కన్వీనర్ ఇనుముల అరుణ్, ప్రోగ్రాం ఇంచార్జీ డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు ఇనుముల రాజు, ఉపాధ్యక్షులు కండ్రాతి సీను, డివిజన్ సోషల్ మీడియా కన్వీనర్ పుప్పాల ప్రవీణ్, ఓబిసి మోర్చా అధ్యక్షులు వేల్పుల నందు తదితరులు పాల్గొన్నారు.