ఖిలలో ఎట్టకేలకు బీటీరోడ్డు పనులు ప్రారంభం

73చూసినవారు
ఖిలలో ఎట్టకేలకు బీటీరోడ్డు పనులు ప్రారంభం
ఖిలావరంగల్ తూర్పుకోటలో ఎట్టకేలకు తారు రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. చింతల్ వాకింగ్ గ్రౌండ్ నుంచి తూర్చుకోట వరకు రూ. 2. 50లక్షలతో చేపట్టిన పనులను కార్పొరేటర్ సువర్ణ-సురేష్ శుక్రవారం ప్రారంభించారు. మంత్రి కొండా సురేఖ మంజూరు చేసిన నిధులతో ఇప్పటికే రోడ్డు వెడల్పు, డ్రైయినేజీ, వర్షంనీటి ఫైడ్లైన్ల ఏర్పాటు పనులు చేపట్టామని, అందులో భాగంగానే తూర్పుకోట తారురోడ్డు పన లను ప్రారంభించామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్