వారాంగల్ జిల్లాలో జ్వరాల పరిస్థితి రోగులకు అందుతున్న వైద్య సేవలు తెలుసుకునేందుకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి తో పాటు కాకతీయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను శుక్రవారం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలతో పాటు ఆసుపత్రిలో ఉన్న మందుల వివరాలను పరిశీలించారు. జ్వరాలు ప్రబలుతున్న వేళ ఆసుపత్రిలో తీసుకుంటున్నటువంటి చర్యలు బ్లడ్ నిల్వలను అడిగి తెలుసుకున్నారు.