వరంగల్ కు సీఎం వస్తున్నారు

74చూసినవారు
వరంగల్ కు సీఎం వస్తున్నారు
శుక్రవారం వాయిదా పడిన ముఖ్యమంత్రి పర్యటన శనివారం ఖారారైంది. ఒకటిన్నరకు కాకతీయ మెగా టెక్స్ట్ టైల్ పార్కుకు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. 2. 10 కి వరంగల్ లోనీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్దకు చేరుకుంటారు. కలెక్టరేట్ లో మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనులపై సమీక్ష. సాయంత్రం 5. 40 గంటలకు హంటర్ రోడ్డు లోని మెడికవర్ హాస్పిటల్ ను ప్రారంభిస్తారు. సాయంత్రం 6: 30 గంటలకు హైదరాబాద్ తిరిగి వెళ్తారు.

సంబంధిత పోస్ట్