వరంగల్: ఇందిరమ్మ ఇండ్లపై కలెక్టర్ సమీక్ష

77చూసినవారు
వరంగల్: ఇందిరమ్మ ఇండ్లపై కలెక్టర్ సమీక్ష
వరంగల్ జిల్లా కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు 2బిహెచ్ కె ఇండ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య శారదా మాట్లాడుతూ. ఇందిరమ్మ ఇండ్ల సర్వే 92% పూర్తయిందని మిగతావి త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాయపర్తి లోని ఇండ్లను రిపేర్లు చేయించి ప్రారంభానికి సిద్ధం చేయాలని సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్