జర్నలిస్టుల ఇండ్ల కోసం కలెక్టరేట్ ముట్టడి

56చూసినవారు
వరంగల్ తూర్పు జర్నలిస్టుల డబుల్ బెడ్ రూమ్స్ కోసం చేస్తున్న నిరాహార దీక్షకు సోమవారం బీజేపీ అధ్యక్షులు గంట రవికుమార్, జర్నలిస్టులకు మద్దతు తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ. డబుల్ బెడ్ రూములు కేంద్ర ప్రభుత్వం కట్టిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. 10 రోజుల్లో పంచకుంటే వరంగల్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చెవుడుతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్