మానవీయ కోణంలో పరిశీలించి పరిహారం చెల్లించాలి

66చూసినవారు
మానవీయ కోణంలో పరిశీలించి పరిహారం చెల్లించాలి
రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణలో బాధితులకు చెల్లించే పరిహారం విషయంలో మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరంగల్ – ఖమ్మం – విజయవాడ కారిడార్ భూ సేకరణ పురోగతిపై భూ సేకరణ పురోగతి, ఎదురవుతున్న సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ సత్య శారదా తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్