వరంగల్ 20 డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్ ఇంటికి వెళ్లిన 21 డివిజన్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షరాలు నమిండ్ల లావణ్యకు పని ఇప్పిస్తా అని పిలిచి ఆదివారం అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని, ఆమె బ్లౌజ్ చిరగడంతో, వెంటనే బయటికి వచ్చి డయల్ 100 కాల్ చేయగా మిల్ల్స్ కాలనీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గుండేటి నరేంద్ర కుమార్ స్టేషన్ కు తరలించారు. దీనితో కాంగ్రేస్ నాయకులు ఆందోళన చేపట్టారు.