పేరుకే ఎంజీఎం హాస్పటల్ లో ఫిర్యాదు బాక్స్

73చూసినవారు
పేరుకే ఎంజీఎం హాస్పటల్ లో ఫిర్యాదు బాక్స్
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఫిర్యాదుల బాక్స్ పేరుకే పరిమితమైంది. పేదల ఆసుపత్రిలో పెద్ద సార్ దగ్గరికి వెళ్లలేక వారి ఫిర్యాదులను అందులో వేస్తారు. కానీ అవి తీయక కొన్ని రోజులవుతుంది. దీనిపై రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శనివారం ఆసుపత్రి యజమాన్యాన్ని వివరణ కోరగా అవి కేవలం థియేటర్ కు సంబంధించిన పత్రాలని కొట్టి పారేశారు. పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు ఉన్నదని రోగులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్