డివిజన్ అధ్యక్షుడిపై కార్పొరేటర్ ఫిర్యాదు

84చూసినవారు
వరంగల్ 21వ డివిజన్కు చెందిన కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడిపై అదే డివిజన్ కు చెందిన కార్పొరేటర్ సోమవారం రాత్రి ఇంతేజార్గంజ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసాడు. అధ్యక్షుడు సందీప్, కార్పొరేటర్ ఫుర్ఖాన్ పై వ్యక్తిగత దూషణలు చేసినట్లు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ ఫిర్యాదు మేరకు డివిజన్ అధ్యక్షుడిని పీఎస్ కు తీసుకొచ్చిన విషయం పెద్దది చేయకుండా కాంప్రమైస్ ధోరణిలో మాట్లాడుకున్నారు.

సంబంధిత పోస్ట్