వరంగల్: నిర్దేశిత గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయండి: కమిషనర్

56చూసినవారు
వరంగల్: నిర్దేశిత గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయండి: కమిషనర్
నిర్దేశిత గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ డా. అశ్విని తానాజీ వాకడే అన్నారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కమిషనర్ సమీక్షించి సమావేశంలో సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు. ఐసిసిసి కి సంబంధించి జీఐఎస్ మ్యాపింగ్ పనితీరు పరిశీలించాలని ఇందులో అన్ని కంపోనెంట్స్ పనిచేసేలా స్మార్ట్ సిటీ ప్రతినిధులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్