ఎన్నికలకు విఘాతం కలిగిస్తే కటకటాల పాలే

82చూసినవారు
ఎన్నికలకు విఘాతం కలిగిస్తే కటకటాల పాలే
ఎన్నికలు సవ్యంగా సాఫీగా జరుగకుండా ఎటువంటి అవాంతరాలు, మరేటువంటి అడ్డంకులు, ఇంకెలాంటి అవరోదాలు కలిగించిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని వరంగల్ ఎసిపి నందిరామ్ నాయక్ హెచ్చరించారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే ఎటువంటి చర్యలకు పాల్పడ్డ కటకటాల్లో ఊచలు లెక్కించక తప్పదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వరంగల్ నగర పరిధిలోని రౌడీషీటర్లకు శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్