శివనగర్ లో బాటసారులకు మజ్జిగ పంపిణీ

558చూసినవారు
వరంగల్ అండర్ బ్రిడ్జ్ వద్ద బాటసారులకు మజ్జిగను ఆర్య వైశ్య సంఘం రైల్వేగేట్ అధ్యక్షుడు రమేష్, రాజేష్ హోటల్ వద్ద మజ్జిగను పంపిణీ చేశారు. బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ముత్తినేని శ్రీనివాస్, భగవాన్, తౌటం కామేశ్వర్, బజ్జూరి ప్రభాకర్, కొమ్మినేని రమేష్, సూరం జనార్దన్, మంగ కోటి, గోనే శంకర్, నారాయణ, శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్