మోడీ చిత్రపటానికి పాలాభిషేకo చేసిన జిల్లా అధ్యక్షులు గంటరవి

55చూసినవారు
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ స్థితిగతినే మారుస్తుందని, బడ్జెట్ కేటాయింపులన్నీ వికసిత్ భారత్ లక్ష్యంగానే జరిగాయని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవి కుమార్ అన్నారు. కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ చారిత్రక బడ్జెట్ ను ప్రవేశపెట్టారని బడ్జెట్ కేటాయింపులపై హర్షం వ్యక్తం చేస్తూ బిజెపి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బుధవారం వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్లో మోడీ చిత్రపటానికి పాలాభిషేకo చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్